kntv
kntv

ఏకొల్లు పంచాయతీలో ప్రారంభమైన నామినేషన్ల సందడి!

13 hours ago

దొరవారి సత్రం మండలం : ఏకొల్లు గ్రామ పంచాయతీలో నేడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు, వారి మద్దతుదారులు తరలివచ్చారు. సంబంధిత అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరిస్తూ అవసరమైన వివరాలను పరిశీలిస్తున్నారు. దీంతో పంచాయతీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది.