kntv
kntv

కోగిలి ఎంపీటీసీ అభ్యర్థి కమతం చెంగయ్య ప్రమాణ స్వీకారం.

5 hours ago

కోగిలి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన కమతం చెంగయ్య ప్రమాణ స్వీకారానికి వచ్చిన టిడిపి నాయకులు దామరపు కొండమ్మ,అరవ పిచ్చయ్య,అరవరాగయ్య పూలమాలలు వేసి శాలువా  కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.   అతిథులుగా ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఎమ్మార్వో రామయ్య,మండల మైనార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు షేక్ రషీద్  టిడిపి నాయకులు  పాల్గొన్నారు.