kntv
kntv

సజ్జనార్‌పై మాజీ ఐపీఎస్ నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

57 minutes ago

సజ్జనార్‌పై మాజీ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు సంచలన ట్వీట్ చేశారు. ఆయనను యూనిఫాంలో ఉన్న నేరస్థుడితో పోల్చారు. సర్వీస్ స్నేహబంధం కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొంటూ, సజ్జనార్‌పై వచ్చిన ఆరోపణలన్నింటిపైనా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.