kntv
kntv

శ్రేయస్ అయ్యర్‌కు హార్దిక్ పాండ్యా మద్దతు.. తొలి పోస్ట్‌

13 minutes ago

ఐపీఎల్‌ 2027కు ముందు ముంబై ఇండియన్స్‌ నుంచి పంజాబ్ కింగ్స్‌కు మారిన హార్దిక్ పాండ్యా తొలి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ చేశారు. కెప్టెన్సీపై వస్తున్న ఊహాగానాల కు స్పందిస్తూ శ్రేయస్ అయ్యర్‌కు మద్దతు ప్రకటించారు. “శ్రేయస్ నా కెప్టెన్, రికీ నా కోచ్.. పంజాబ్ జట్టుకు అండగా ఉంటా” అని పేర్కొన్నారు.

 
 
Click here to Read More
Previous Article
విజయసాయిరెడ్డి కొత్త పరివర్తన రాజనీతి పార్టీ

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment