kntv
kntv

ఆంజనేయ స్వామికి ఒంటె వాహనం ఎందుకో తెలుసా

44 minutes ago

 

ఆగమశాస్త్ర సంప్రదాయం ప్రకారం హనుమంతుడికి ఒంటె వాహనంగా చెబుతా రు. అవసరమైనంత మాత్రమే వినియోగించుకోవాలనే సందేశాన్ని ఒంటె సూచి స్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం. శివుడు హనుమంతుడిగా అవతరిస్తే, నంది ఒంటె రూపంలో వచ్చి ఆయనకు వాహనమైందని పురాణ సంప్రదాయంలో చెబుతారు.