kntv
kntv

ఒప్పో F35 సిరీస్ లాంచ్.. 8,000mAh బ్యాటరీ ప్రత్యేకత

52 minutes ago

ఒప్పో F సిరీస్ భారత్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా F35 Pro 5G, F35 5G ఫోన్లను విడుదల చేసినట్లు సమాచారం. 50MP అల్ట్రా-వైడ్ సెల్ఫీ కెమెరా, 8,0 00mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వీటి ప్రత్యేకతలు. Pro మోడల్‌లో 144Hz AMOLED డిస్‌ప్లే, 4K వీడియో రికార్డింగ్ సదుపాయాలు ఉన్నాయి. ధరలు రూ.38, 999 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.