kntv
kntv

హోటళ్లలో తాళం చెవులకు బదులు కార్డులెందుకు?

1 hour ago

హోటళ్లలో తాళం చెవులకు బదులుగా ప్లాస్టిక్ కీ కార్డులు ఇవ్వడానికి భద్రత, సౌకర్యమే ప్రధాన కారణాలు. కార్డు పోతే వెంటనే డీయాక్టివేట్ చేసి కొత్తది ఇవ్వొచ్చు. చెక్‌అవుట్ తర్వాత దాని గడువు ముగుస్తుంది. లిఫ్ట్, జిమ్ వంటి సౌకర్యాలకూ ఒకే కార్డుతో ప్రవేశించవచ్చు.

Click here to Read More
Previous Article
నార్త్ అమెరికాలో రామాయణ సరికొత్త రికార్డు..

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment