kntv
kntv

నార్త్ అమెరికాలో రామాయణ సరికొత్త రికార్డు..

1 hour ago

రణబీర్ కపూర్, యష్ నటించిన ‘రామాయణ’ నార్త్ అమెరికాలో సరికొత్త రికార్డు సృష్టించింది. అక్కడ 28.6 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,760 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం.