kntv
kntv

యష్ రాజ్ ఫిలిమ్స్‌లో సారా అర్జున్‌కు మరో క్రేజీ ఛాన్స్

14 minutes ago

‘దురందర్’ విజయంతో గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్‌కు బాలీవుడ్‌లో మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో మనీష్ శర్మ తెరకెక్కించే మ్యూజికల్ లవ్‌స్టోరీలో నటించనున్నట్లు తెలుస్తోంది. 8 పాట లతో రూపొందే ఈ సినిమా షూటింగ్ 2027 జనవరిలో ప్రారంభం కానుంది.

Click here to Read More
Previous Article
బంగారం కొనేవారికి గుడ్ న్యూస్- భారీగా తగ్గిన పసిడి ధరలు

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment