kntv
kntv

BSNL బంపర్ ఆఫర్.. రూ.51కే 28 రోజుల వ్యాలిడిటీ!

39 minutes ago

BSNL కొత్త వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన రీఛార్జ్ ఆఫర్లు ప్రకటించినట్లు సమాచారం. రూ.51 ప్లాన్‌లో 28 రోజుల పాటు రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMSలు లభిస్తాయని కథనం పేర్కొంది. రూ.1, రూ.107 ప్లాన్లతోనూ ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నట్లు తెలిపింది.
Click here to Read More
Previous Article
న్యూజిలాండ్‌తో టెస్టు.. ఫాలోఆన్ ముప్పులో టీమిండియా!

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment