kntv
kntv

అరటి తొక్కతో కళ్ల కింద నల్లటి వలయాలకు చెక్.. ఇలా చేయండి!

28 minutes ago

నిద్రలేమి, అలసటతో కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయా? ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ అవసరం లేకుండా అరటి తొక్కతో ఇంట్లోనే చిట్కాలు ప్రయ త్నించవచ్చు. చల్లబరిచిన అరటి తొక్కను కళ్ల కింద 15 నిమిషాలు ఉంచడం లేదా కలబంద జెల్‌తో కలిపి వాడటం వంటి పద్ధతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే ఇవి డార్క్ సర్కిల్స్‌ను తొలగిస్తాయని శాస్త్రీయ ఆధారాలు లేవు.