kntv
kntv

గోల్కొండలో చెట్టుపై కూలిన సెస్నా విమానం..

7 hours ago

హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్‌లో సెస్నా 152 విమానం ప్రమాదానికి గురైంది. అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తుండగా చెట్టుపై కూలింది. విమానంలో క్యాడెట్, ఇన్‌స్ట్రక్టర్ ఉన్నారు. ఈ ఘటనలో క్యాడెట్‌కు తలకు గాయాలు కాగా వైద్యులు కుట్లు వేశారు. ఇన్‌స్ట్రక్టర్ సురక్షితంగా బయటపడ్డారు.