kntv
kntv

జైషే లింకులు.. వడోదరలో అనుమానితుడి అరెస్ట్

32 minutes ago

 

 

 

గుజరాత్‌లోని వడోదరలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయ నే అనుమానంతో అస్సాంకు చెందిన మహ్మద్ సహరుల్ ఇస్లామ్‌ను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. అతడి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వాటి మూలాలు, తరలింపు వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.