kntv
kntv

చతుర్మాస్య వ్రత మహాత్మ్యం- ఆచరిస్తే సకల పాపాలు తొలగుతాయా

6 hours ago

 

 
 

 

పురాణాల ప్రకారం ఆషాఢ శుద్ధ దశమి నుంచి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస్య వ్రతం ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటారని ప్రతీతి. ఈ సమయంలో పూజలు, ఉపవాసాలు, ఆహార నియమాలు పాటిస్తే పుణ్యఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.