kntv
kntv

రష్యాకు సైనిక సాయం నిలిపివేసిన ఉత్తర కొరియా

5 hours ago

 

 

 

ఉక్రెయిన్ నిఘా సంస్థ ప్రకారం రష్యాకు సైనిక సాయాన్ని ఉత్తర కొరియా నిలిపి వేసింది. దక్షిణ కొరియాతో సంబంధాల మెరుగుదలపై రష్యా చేసిన వ్యాఖ్యలు, సైనికుల పట్ల నిర్లక్ష్య వైఖరి, యుద్ధంలో ప్రాణనష్టం వంటి అంశాలు ఈ నిర్ణయానికి కారణమని సమాచారం.