kntv
kntv

అచ్చంపేట సీఎం సభలో అపశ్రుతులు- కూలిన గేట్లు

17 minutes ago

నాగర్‌కర్నూల్ జిల్లా మద్దిమడుగులో సీఎం రేవంత్ రెడ్డి సభ సందర్భంగా అప శ్రుతులు చోటుచేసుకున్నాయి. సీఎం హెలికాప్టర్‌లో చేరుకున్న సమయంలో భారీ గేట్లు, ఫ్లెక్సీలు కూలిపోయాయి. పోలీసులు వాటిని సరిచేశారు. సభలో పలుచోట్ల ఖాళీ కుర్చీలు కనిపించగా, బయటకు వెళ్లేందుకు అనుమతిం చకపోవడంతో ఓ మహిళ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.