kntv
kntv

త్రివిక్రమ్ సినిమాపై పూజిత పొన్నాడ సంచలన వ్యాఖ్యలు.

23 minutes ago

త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్ర కోసం UK నుంచి ఇండియాకు పిలిపించి, ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా చేశారు. అయితే నాలుగు నెలలైనా రెండో షెడ్యూల్‌కు పిలవకపోవడంతో ఆరా తీయగా, మొదటి షెడ్యూల్‌లో పనిచేసిన నటీనటులు, డీవోపీ సహా అందరినీ మార్చినట్లు తెలిసిందని ఓ వ్యక్తి వెల్లడించారు.