kntv
kntv

నలుడు, దమయంతి ప్రేమకు పరీక్ష పెట్టిన విధి..

14 hours ago

 

నలుడు, దమయంతి ఒకరినొకరు ప్రేమించి స్వయంవరంలో వివాహం చేసుకు న్నారు. జూదంలో రాజ్యాన్ని కోల్పోయిన నలుడు భార్యను అడవిలో వదిలి వెళ్లా డు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న దమయంతి తన పట్టుదలతో భర్తను చేరుకుని, తిరిగి రాజ్యాన్ని పొందింది.