kntv
kntv

ప్రచారం ప్రారంభించిన 12, 13 వార్డుల అభ్యర్థులు

7 hours ago

కంచికచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 12, 13వ వార్డు ల అభ్యర్థులు బడేటి మల్లి, కోన సుబ్బారావు లు ప్రచారం ప్రారంభించారు. వారు ఇంటింటికి తిరుగుతూ సర్పంచ్ అభ్యర్థిగా అల్లాడి కోటేశ్వరావుకు తమకు ఓట్లు వేసి అఖండ మెజార్టీ అందించాలని కోరారు. వార్డులలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలుపుతున్నారు.