kntv
kntv

అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్‌కు ద్రోణాచార్య అవార్డు

1 hour ago

అథ్లెటిక్స్‌లో విశేష సేవలందించిన కోచ్ పర్వీర్ సింగ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్రోణాచార్య అవార్డు-2025 ప్రదానం చేశారు. తజీందర్‌పాల్ సింగ్ తూర్, అన్నూ రాణి వంటి ప్రముఖ అథ్లెట్లకు శిక్షణ ఇచ్చి, ఎంతోమంది ప్రతిభావంతు లైన క్రీడాకారులను తీర్చిదిద్దినందుకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది.