kntv
kntv

కోచింగ్ లేకుండానే UPSCలో 11వ ర్యాంకు వరంగల్ అమ్మాయి సత్తా

1 hour ago

వరంగల్‌కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే UPSC సివిల్స్‌లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు సాధించారు. 2022 జూలై నుంచి క్రమశిక్షణతో స్వీయ అధ్యయనం చేస్తూ ఈ ఘనత సాధించారు. సమర్థవంత మైన అధికారిగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపారు.