kntv
kntv

సదర్ ఉత్సవానికి రాష్ట్ర పండుగ హోదా.. సీఎం రేవంత్ ప్రకటన

1 hour ago

తెలంగాణలో యాదవుల చరిత్ర, గోల్కొండ కోటతో ఉన్న అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్ర కీలకమని అన్నారు. సదర్ ఉత్సవానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించడంతో పాటు, ఈ ఏడాది నిర్వహణకు రూ.5 కోట్ల ప్రభుత్వ నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.