kntv
kntv

భారత్‌లో అతిపెద్ద ఎల్పీజీ సరఫరాదారుగా అమెరికా

1 hour ago

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గుజరాత్‌లోని రిలయన్స్ జామ్‌ నగర్ కేంద్రాలను సందర్శించారు. భారత్ ఎల్పీజీ దిగుమతుల్లో అమెరికా వాటా ఏడాదిలో 10 శాతం కంటే తక్కువ నుంచి 67 శాతానికి పెరిగిందని రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. అమెరికాలో కొత్త రిఫైనరీ ఏర్పాటుకు రిలయన్స్ పెట్టు బడి ప్రణాళికతో ఉద్యోగాల కల్పనకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు.