kntv
kntv

రాహుల్‌కు స్టాలిన్ కౌంటర్.. ఎట్టప్పన్ వ్యాఖ్యపై ఫైర్

1 hour ago

డీలిమిటేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ చేసిన ‘సోదరా’ ట్వీట్‌కు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఘాటుగా స్పందించారు. గత ఆగస్టు 1న నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తనను ‘ఎట్టప్పన్’ (ద్రోహి) అని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. చరిత్ర తమను కట్టబొమ్మన్లుగా గుర్తుంచుకుంటుందే తప్ప ఎట్టప్పన్లుగా కాదని పేర్కొన్నారు.