kntv
kntv

కోసిగిలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

1 hour ago

కోసిగి: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం కోసిగిలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును నియోగించుకోవాలని కోరారు.

Click here to Read More
Previous Article
వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న ఐదుగురు బాలీవుడ్ స్టార్స్
Next Article
భూకంపంతో ల్యాండింగ్‌కు బ్రేక్.. వెనుదిరిగిన విమానం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment