kntv
kntv

న్యూజిలాండ్‌తో టెస్టు.. ఫాలోఆన్ ముప్పులో టీమిండియా!

50 minutes ago

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. కివీస్ తొలి ఇన్నిం గ్స్‌లో 356 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఫాలోఆన్ తప్పించుకోవాలంటే టీమిం డియా మరో 41 పరుగులు చేయాల్సి ఉంది.