kntv
kntv

ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమం..

1 hour ago

కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో పంచాయతీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీ స పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు తగిన ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికల పోలింగ్ జరుగుతుందని తెలిపారు