kntv
kntv

53 బంతుల్లో 204 పరుగులు.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం!

4 hours ago

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మరోసారి క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. యూఏఈతో జరిగిన ఏసీసీ రైజింగ్ స్టార్స్ వన్డే మ్యాచ్‌లో 53 బంతుల్లో 204 పరుగులు చేశాడు. 28 బంతుల్లోనే సెంచరీ, 52 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. అతడి విధ్వంసంతో భారత్-ఏ 14.2 ఓవర్లలోనే 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.