kntv
kntv

కోగిలి టిడిపి వార్డులకు బీఫారం అందజేత సర్పంచ్ రషీద్ బాయ్,

46 minutes ago

✍️కోగిలి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ విజయపరంపర కొనసాగింది. గ్రామ సర్పంచ్ పదవిని రషీద్ సాహెబ్ ఏకగ్రీవంగా కైవసం చేసుకోగా, ఎంపీటీసీ స్థానంలోనూ టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. మరోవైపు గ్రామ పంచాయతీలోని వార్డు సభ్యుల స్థానాల్లోనూ ఏకగ్రీవ ఎన్నికలు చోటుచేసుకోవడంతో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.