kntv
kntv

వెదుళ్ళ చెరువులోభారీ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉగ్ర

1 hour ago

కనిగిరి  డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి వెదురుచెరువు గ్రామానికి కూటమి అభ్యర్థి రెడ్డెం వెంకటనారాయణ రెడ్డిని గెలిపించాలని ర్యాలీ నిమిత్తం విచ్చేస్తున్నారు.కావున గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై, ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయండి