kntv
kntv

కుమామోటో మాస్టర్స్ టైటిల్ గెలిచిన లక్ష్యసేన్

14 hours ago

భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ కుమామోటో మాస్టర్స్ సూపర్ 500 టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్, జపాన్ ఆటగాడు కోకి వతనాబేను 13-21, 21-18, 21-14 తేడాతో ఓడించి విజేతగా నిలిచారు. తొలి గేమ్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకుని టైటిల్ సాధించారు.