kntv
kntv

శీతాకాల విడిదికి చేరుకున్న కేదార్‌నాథ్ స్వామి డోలి

1 day ago

శీతాకాల విడిది కోసం కేదార్‌నాథ్ స్వామి డోలి ఉత్తరాఖండ్‌లోని ఉఖీమఠ్‌లో ఉన్న ఓంకారేశ్వర్ ఆలయానికి చేరుకుంది. మార్గమధ్యంలోని పలు ప్రాంతాల్లో భక్తులు 'భోలేనాథ్' నామస్మరణతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రావల్ భీమాశంకర్ లింగ్ సమక్షంలో వేదమంత్రాల నడుమ స్వామివారిని శీతాకాల విడిదిలో కొలువుదీర్చారు.
 
Click here to Read More
Previous Article
జనసేన కార్యకర్తలపై కేసు నమోదులో జాప్యం.. వైసీపీ ఆగ్రహం
Next Article
గ్రామపంచాయతీ ఎన్నికలపై జనసేన సమీక్ష సమన్వయ కర్త బోగినేని

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment