kntv
kntv

న్యూయార్క్ టైమ్స్‌పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం

1 hour ago

C-SPAN ఫోన్ కాల్‌ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ టైమ్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కించపరిచే ఉద్దేశంతోనే పత్రిక తప్పుడు కథనం ప్రచురించిందని ఆరోపించారు. ఈ మేరకు పత్రికపై తీవ్రంగా మండిపడ్డారు.