kntv
kntv

కార్తీక శుద్ధ పాడ్యమి.. బలిచక్రవర్తి పూజ విశిష్టత

3 hours ago

కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమిగా జరుపుకుంటారు. ఈ రోజున బలిచక్రవర్తిని పూజించడం, గోవర్ధన పూజ, గోపూజ, దీపదానం, దానధర్మాలు చేయడం విశేషం. సాయంత్రం బలిచక్రవర్తి తన రాజ్యాన్ని సందర్శిస్తాడని పురాణ విశ్వాసం. అందుకే ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, ముగ్గులు వేస్తారు.

 
 
Click here to Read More
Previous Article
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. పాల్గొన్నా పవన్
Next Article
సరిహద్దుల్లో జవాన్లకు తోడుగా రోబోలు..

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment