kntv
kntv

కౌంటింగ్ అక్రమాలపై నిరసన.. వైసీపీ నేతలకు హౌస్ అరెస్ట్

3 hours ago

అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మేయర్ రమేష్ గౌడ్‌లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కళ్యాణదుర్గం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గం బయలుదేరుతున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు.