kntv
kntv

న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి.

1 hour ago

 

దీపావళి సందర్భంగా న్యూయార్క్‌లో కొందరు భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై టపాసులు గురిపెట్టి దాడి చేశారు. అక్కడున్న మరికొందరు అడ్డుకోకుండా నవ్వుతూ చూస్తుండటంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 
Click here to Read More
Previous Article
అమిత్ షాను కలిసిన మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Next Article
13 ఏళ్ల వివాహ బంధానికి పవన్ కళ్యాణ్, అన్నా విడాకుల ప్రకటన.

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment