kntv
kntv

హైదరాబాద్‌లో మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ ధరలు తగ్గింపు

35 minutes ago

 

దీపావళి కానుకగా తెలంగాణ ప్రభుత్వం మెట్రో–ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను తగ్గించింది. రోజువారీ పాస్ రూ.400 నుంచి రూ.275కు, నెలవారీ పాస్ రూ.8,500 నుంచి రూ.4,000కు తగ్గించింది. నవంబర్ 8 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

 
Click here to Read More
Previous Article
నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో విక్రమ్ మిస్రీ భేటీ

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment