kntv
kntv

నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో విక్రమ్ మిస్రీ భేటీ

12 minutes ago

భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఖాట్మం డులో భేటీ అయ్యారు. ఈ నెలలో బాలేంద్ర షా భారత్ పర్యటనకు రానున్న నేప థ్యంలో ఏర్పాట్లు, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానంపై కూడా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి.

 
 
Click here to Read More
Previous Article
సూళ్ళూరుపేట నియోజకవర్గo

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment