kntv
kntv

షూటింగ్ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో మను భాకర్‌కు నిరాశ.

5 minutes ago

మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లకు నిరాశ ఎదురైం ది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ 2026లో మను భాకర్ ఐదో స్థానం, సురుచి సింగ్ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇద్దరికీ పతకాలు దక్కలేదు. లాస్‌ ఏంజెలెస్‌ 2028 ఒలింపిక్స్‌కు కోటా సాధించే అవకాశాన్ని కూడా కోల్పోయారు. భారత్ తొలి షూటింగ్ ఒలింపిక్ కోటా కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.

 
 
Click here to Read More
Previous Article
టీడీపీ వైసీపీ ఇరువర్గాల మధ్య ఉద్రిక్త

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment