kntv
kntv

ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమిపై ట్రంప్ అసహనం

43 minutes ago

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు ఘోర పరాజయం పాలవడంతో అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం స్పందించారు. ఓటమిపై పలుమార్లు అసహ నం వ్యక్తం చేస్తూ, సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో ఫలి తాలను అంగీకరించినట్లుగా కనిపించారు.