kntv
kntv

చంద్రగిరిలో రిగ్గింగ్‌కు టీడీపీ కుట్ర..

35 minutes ago

చంద్రగిరిలో పోలింగ్‌ బూత్‌ వద్ద రిగ్గింగ్‌కు టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని కుట్ర పన్నినట్లు ఆరోపణలు వస్తున్నాయి. భారీగా టీడీపీ శ్రేణులను మోహరించి, చెవిరెడ్డిని రెచ్చగొట్టి పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.