kntv
kntv

అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ

41 minutes ago

బేగంపేటలోని గ్రాండ్ కాకతీయ హోటల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమావేశమయ్యారు.