kntv
kntv

13 ఏళ్లకే జావెలిన్ త్రో 71.20 మీటర్లు విసిరిన వరుణ్ భాంభు

44 minutes ago

హర్యానాకు చెందిన 13 ఏళ్ల వరుణ్ భాంభు జావెలిన్ త్రోలో సంచలనం సృష్టిం చాడు. 2026లో జరిగిన 41వ నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-14 విభాగంలో 71.20 మీటర్లు విసిరి జాతీయ రికార్డు నెలకొల్పాడు.