kntv
kntv

పోచంపల్లి ఇక్కత్‌లో అరటి పీచుతో నేతన్న కొత్త ప్రయోగం

54 minutes ago

పోచంపల్లి ఇక్కత్‌లో అరటి పీచుతో వినూత్న వస్త్రాల తయారీ చేస్తున్న నేతన్న భోగ బాలయ్య, పత్తి నూలుతో అరటి పీచును కలిపి కొత్త ప్రయోగం చేశారు. సహ జ పదార్థాలతో సంప్రదాయ చేనేతకు ఆధునికతను జోడిస్తూ తెలంగాణ చేనేత కళకు కొత్త గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.