kntv
kntv

ఆసియా పారా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం, రజతం

52 minutes ago

మహిళల 400 మీటర్ల T47 విభాగంలో ఆసియా పారా క్రీడల్లో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. అంజనాబెన్ స్వర్ణ పతకం సాధించగా, జయంతి బెహరా రజత పతకంతో మెరిశారు. అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలిచారు.