kntv
kntv

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేశ్ బాబు

1 hour ago

ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. నిన్న ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో జరిగిన ఈ భేటీలో ఇరువురూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు.