kntv
kntv

ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లు

1 hour ago

సీతారామపురం: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని భావిస్తూ యువత, మహిళలు, వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామ అభివృద్ధి కోరుకుంటూ ఓట్లు