kntv
kntv

శుభకార్యాల్లో భోజనాలు ఎందుకు పెడతారు?

2 hours ago

శుభకార్యాల్లో భోజనాలు పెట్టడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. అన్న దానం గొప్ప యజ్ఞంగా భావిస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు జీవుల జఠరాగ్నిగా తానే ఉండి ఆహారాన్ని జీర్ణం చేస్తున్నానని చెప్పారు. అతిథులకు తృప్తిగా భోజనం పెట్టడం, అన్నాన్ని గౌరవించడం, ఆశీర్వాదాలు పొందడం వెనుక భక్తి, దాతృత్వం, ఆధ్యాత్మిక భావనలు దాగి ఉన్నాయి.