kntv
kntv

10 మిలియన్ వ్యూస్ దాటిన ‘వృషకర్మ’ ట్రైలర్.

49 minutes ago

‘వృషకర్మ’ మిస్టరీ, ఉత్కంఠతో కూడిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఇప్పటికే 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. డిసెంబర్ 4, 2026న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.