kntv
kntv

క్లీనర్ నుంచి కోటీశ్వరుడిగా శ్రీవారికి రూ4.5 కోట్ల కానుక

17 hours ago

హైదరాబాద్ నీలోఫర్ టీ దుకాణంలో క్లీనర్‌గా జీవితాన్ని ప్రారంభించిన బాబురా వు కష్టపడి వ్యాపారవేత్తగా ఎదిగారు. తిరుమల శ్రీవారికి రూ.4.5 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. పేదలకు ఉచిత భోజనం, ఆర్థిక సాయం చేస్తూ తన గతాన్ని మరిచిపోకుండా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.